హోదాగురించి అడిగితే అరెస్టులా?

ys jagan
ys jagan

హోదా గురించి అడిగితే అరెస్టులా?

హైదరాబాద్‌: ఎపికి ప్రత్యేక హోదా కావాలని అడిగితే అరెస్టులు చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైకాపా అధినేత జగన్‌ విమర్శించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కుచేరకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎపికి ప్రత్యేక హోదా రావాలనానరు.. అయితే ప్రత్యేక హోదా గురించి ఎవరైనా గళమెత్తినా, ఆందోళన చేసినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.. ప్రజాస్వామ్యాన్నిపట్టపగలే ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. విశాఖలో జరిగిన పరిణామాలకు సిఎం బాధ్యత వహించాల్సి ఉందన్నారు