హొట‌ల్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించండిః ఎన్‌జిటి

tajmahal
tajmahal

ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ సమీపంలో ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ప్రారంభించిన
హొటల్‌ను తక్షణమే తొలగించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని
ఆదేశించింది. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో పర్యావరణానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ
రాజీపడబోమని ఎన్‌జిటి స్పష్టం చేసింది