హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ లేకుంటే నోపెట్రోల్‌

AP CM Chandra babu
AP CM Chandra babu

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ లేకుంటే నోపెట్రోల్‌

హెల్మెట్‌, సీటు బెల్ట్‌ లేకపోతే పెట్రోల్‌ పట్టవద్దని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రహదారి భద్రతపై సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌, సీటు బెల్ట్‌ లేకపోతే పెట్రోల్‌ పట్టవద్దని అన్ని పెట్రోల్‌ బంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారానికోసారి తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.