స్వర్ణముఖి క్రెస్ట్‌ గేట్లకు రూ.3కోట్లు

NArayana
Minister Nrrayana

స్వర్ణముఖి క్రెస్ట్‌ గేట్లకు రూ.3కోట్లు

నెల్లూరుం స్వర్ణముఖి క్రెస్టు గేట్లకు రూ.3 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఇక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. నెల్లూరు,. సంగం బ్యారేజీలను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. వరద బాధిఉతలకు రూ.10 లక్షలు మంజూచేస్తున్నట్టు తెలిపారు.