సీడ్‌ యాక్సిస్‌ రహదారి నిర్మాణానికి ఆమోదం

BABUF

సీడ్‌ యాక్సిస్‌ రహదారి నిర్మాణానికి ఆమోదం

సీడ్‌ క్యాపిటల్‌ను కలుపుతూ సీడ్‌ యాక్సిస్‌ రహదారి నిర్మాణానికి ఎంపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదించారు. బుధవారం మధ్యాహ్నం రాజధాని అభివృద్ధి కమిటీతో ఆయన భేటీ అయ్యారు.రాయపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 21.5 కిమీ. మేర రోడ్డు నిర్మాణం, మెట్రో బిఆర్‌టిఎస్‌ఒ కలిపి 4 జోన్ల రహదారి నిర్మాణం, రోడ్డు నిర్మాణంలో భాగంఆ 1.5 కిమీ. పొడవున 6 6 లైన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరగనుంది. మొదటి దశలో ర.250 కోట్ల వ్యయంతో18.3 కిమీ. రహదారుల నిర్మాణం జరగనుంది. రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలవాలని సిఎం నిర్ణయించారు.