సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా

Mehbooba Mufti
Mehbooba Mufti

జమ్మూ కశ్మీర్‌లో రాజకీయాలు అత్యంత శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబా తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కొద్దీ సేపటి క్రితమే పీపుల్స్‌ డెమెక్రాటిక్‌ పార్టీ(పిడిపి)తో ఉన్న సంకీర్ణ బంధాన్ని బిజెపి తెగతెంపులు చేసుకుంది. దీంతో ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ సందర్భంగా మెహబూబా రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మరోమారు రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.