సిరియా-టర్కీ సరిహద్దులోపేలుళ్లు: 20 మంది మృతి

bomb blast
bomb blast at Syria-Turkey Border

సిరియా-టర్కీ సరిహద్దులోపేలుళ్లు: 20 మంది మృతి

సిరియా, టర్కీ సరిహద్దులో తాజాగా బాంబుపేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు అధికారులు దృవీకరించారు.