సిరియాలో వైమానికి దాడి: 15 మంది మృతి

Aero attack
Aero attack

సిరియాలో వైమానికి దాడి: 15 మంది మృతి

డమాస్కస్‌: సినియాలో ఇవాళ వైమానికి దాడిలో 15 మంది మృతిచెందారు. ఇక్కడి ఆల్‌-రఖ్కాపై వైమానికి దాడి జరిగింది. అమెరికా నేతృత్వంలోని ఉగ్రవాద నిరోధక కూటమికి చెందిన విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయని భావిస్తున్నారు. ఆల్‌-రఖ్కాలోని దహం టౌన్‌లో అమెరికా నేతృత్వంలోని ఉగ్రవాద వ్యతిరేక దళాలకు చెందినవిగా భావిస్తున్న విమానాలు జరిపిన దాడిలో 15 మంది మృతిచెందారని సిరియన్‌ అబ్జర్వేటర ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ శనివారం పేర్కొంది.