సిడ్నీలో కవితకు ఘనస్వాగతం

mp kavita1
a selfi with MP Kavitha

సిడ్నీలో కవితకు ఘనస్వాగతం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కవితను ఆమె విదేశీ పర్యటనలో ఘనంగా సత్కరించారు. సిడ్నీలో పర్యటించిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం ఆస్ట్రేలియన్‌ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హెర్మింగ్‌టన్‌ సెంటర్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.