సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య

sanjayసికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య

సికింద్రాబాద్‌: ఇక్కడ స్వప్నలోక్‌ సెంటర్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. వాకింగ్‌కు వెళఙ్లన సంజ§్‌ుజైన్‌ పై దుండగులు కారులో అక్కడకు చేరుకుని కత్తితో దాడి చేసి పరారయ్యారు. దీంతో సంజ§్‌ు కుప్పకూలిపోయాడు. సంజ§్‌ు హైటెక్‌సిటీలో స్టాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.