సిఎం చంద్రబాబుపై నక్సల్స్‌ రెక్కీ..

AP CM BABU
AP CM Chandrababu

సిఎం చంద్రబాబుపై నక్సల్స్‌ రెక్కీ..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎపి భవన్‌ పరిసరాల్లో సిఎం చంద్రబాబుపై నక్సల్స్‌ రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసుల నిఘాలో వాస్తవాలు బయటపడ్డాయి.. ఇప్పటివరకు ఆరుసార్లు రెక్కీ నిర్వహించారని,పోలీసులు గుర్తించారు.. మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ ఇంటెలిజెన్స్‌ గుర్తించాయి.. ఎపిభవన:లో భద్రతాలోపాలు, ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.