సిఎంగా ప్రమాణస్వీకారం

 

JAYAFFFF

సిఎంగా ప్రమాణస్వీకారం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రమాణస్వీకారం చేశారు. మద్రాస్‌ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈకార్యక్రమంలో గవర్నర్‌ రోశయ్య ప్రమాణస్వీకారం చేయించారు. ఆమెతోపాటు మరో 29 మంది కేబినేట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు