సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌పై దాడి: జవాను మృతి

Jammuu
Jammuu

సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌పై దాడి: జవాను మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్లఓ సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌పై ఉగ్రదాడి జరిగింది.. ఈ దాడిలో ఒక జవానుమృతిచెందాడు.. మరో ఐదుగురు గాయపడ్డారు.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహించింది.. జమ్మూకశ్మీర్‌లో మరిన్ని దాడులు చేస్తామని ఎల్‌ఇటి హెచ్చరించింది.