సాయంత్రం జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌08 వాహకనౌక అంతరిక్షంలోకి

GSLV f18
GSLV f18

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌08 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.   కమ్యూనికేషన్స్‌ రంగం అభివృద్ధికి దోహదపడేజీశాట్‌-6ఎ ఉపగ్రహాన్ని ఇది నింగిలో ప్రవేశపెట్టనుంది