సాగర్‌ను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం

nagarjuna sagar ff
nagarjuna sagar ff

సాగర్‌ను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం

నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది. సాగర్‌ ప్రధాన ఆనకట్ట , గ్యాలరీలు, క్రెస్టుగేట్లను ప్రతినిధులు పరిశీలించారు.