సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శిగా నియామకం

AMAR SINGH
AMAR SINGHFF

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శిగా నియామకం

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శిగా అమర్‌సింగ్‌ నియమితులయ్యారు. పార్టీలో ఇటీవల పరిణామాలకుబయటివ వారే కారణమంటూ పరోక్షంగా అమర్‌ను యుపి సిఎం అఖిలేష్‌యాదవ్‌ విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అమర్‌సింగ్‌ను పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమించటం చర్చనీయాశంమైంది.