సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటిఇ ప్రాజెక్టులు పూర్తయి పాడిపంటలు సమృద్దిగా పంటాలని ఆకాంక్షించారు,.