షాహబుద్దీన్‌ విడుదలను నిరసిస్తూ ఎన్‌డిఎ ప్రదర్శన

shabuddin

షాహబుద్దీన్‌ విడుదలను నిరసిస్తూ ఎన్‌డిఎ ప్రదర్శన

సివాన్‌ (బీహార్‌): వివాదాస్పన ఆర్జెడీ నేత షాబహుద్దీన్‌కు బెయిల్‌పై విడుదల చేయటాన్ని నిరసిస్తూ భాజపా నేతృత్వంలోని నేషనల్‌ డెమెక్రటిక ఆలయెన్స్‌ (ఎన్‌డిఎ) సభ్యుడు శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేశారు. షాహుబుద్దీన్‌ సొంత జిల్లా సివాన్‌లో ప్రదర్శన చేశారు.