శ‌శిక‌ళ పెరోల్ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌!

shashikala
shashikala

బెంగుళూరుః అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ పెరోల్ నిమిత్తం పెట్టుకున్న
దరఖాస్తును కర్ణాటక జైలు అధికారులు తిర్కరించారు. కాలేయ, మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతూ చెన్నై
ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్న తన భర్తను చూసే నిమిత్తం పదిహేను రోజుల పాటు పెరోల్ ఇవ్వాల్సిందిగా
శశికళ కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జైలు అధికారులు పెరోల్ ఇచ్చేందుకు తిరస్కరించారు.