శ్రీవారి ఆలయంలో వైభవంగా ధ్వజావరోహనం

DWAGAVAROHANAM At TTD, TPT

శ్రీవారి ఆలయంలో వైభవంగా ధ్వజావరోహనం

తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ధ్వజారోహనం వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి