వైమానికి దళం అన్నింటికీ సిద్ధం

Airr Force Day
Airr Force Day

వైమానికి దళం అన్నింటికీ సిద్ధం

ఘజియాబాద్‌: భారత వైమానిక దళం ఎటువంటి సవాళ్లన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎఐఎఫ్‌ చీఫ్‌ అనూప్‌రాహ అన్నారు. భారత వైమానికి దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భగా ఆయన మాట్లాడారు. కాగా రాష్ట్రపతి, ప్రధాని వైమానికి దళానికి శుభాకాంక్షలు తెలిపారు.