విషవాయువు లీక్‌: ఇద్దరు మృతి

INSFFF

విషవాయువు లీక్‌: ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: భారత్‌లోని యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో విషవాయులులీక్‌ అయిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు నావికుడు. కాగా భారతనౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య అతిపెద్ద విమాన వాహన నౌక అనేది తెలిసిందే.