విశాఖలో జాతీయ సమైక్యతా వారోత్సవాలు

Ashok Gajapatiraju
Ashok Gajapatiraju

విశాఖలో జాతీయ సమైక్యతా వారోత్సవాలు

విశాఖ: జాతీయ సమైక్యతా వారోత్సవాలు ఇక్కడి క్షత్రియ కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, భాజపా నేతలు పలువురు హాజరయ్యారు.