విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, నీరుకే ప్రాధాన్యం

akfff

విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, నీరుకే ప్రాధాన్యం

న్యూఢిల్లీ: విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, నీటికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. టాక్‌ టు ఎకె కార్యక్రమాన్ని ఆదివారం కాసేపటి క్రితం ఆయన ప్రారంభించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకూ సాధించిన విజయాలను వివరించారాయన. దేశ రాజధాని నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో రూ.350 కోట్లు ఆదాచేశామని అన్నారు. తమ ప్రభుత్వం పన్నులు తగ్గించటం ద్వారా ఆప్‌ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచిందన్నారు.న