విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపు

Kashmir University Students

తెలంగాణలో గురువారం విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.