విదేశీ నిధులు వివరాలివ్వండి: హోంశాఖ ఆదేశం

Aravind Kejriwal
Aravind Kejriwal

విదేశీ నిధులు వివరాలివ్వండి: హోంశాఖ ఆదేశం

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చిన నిధుల వివరాలు ఇవ్వాల్సిందిగా ఆప్‌కు హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌కు విదేశాల నుంచి నిధుల వివరాలను వెంటనే సమరఇపంచాలని ఆదేశించింది.. విదేశీ నిధుల విషయంలో నిబంధనలును ఆప్‌ ఉల్లంఘించిదన్న అనుమానంతో ఈవివారలను కోరుతున్నట్టు పేర్కొంది