విందులో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన

Upasana, Ivaka, Modi
Upasana, Ivaka, Modi

జీఈఎస్‌ సదస్సుకు భాగ్యనగరం వేదికైన నేపథ్యంలో.. సదస్సులో పాల్గొన్న బిజినెస్‌ డెలిగేట్స్‌ కోసం ఫలక్‌ నుమా ప్యాలెస్‌ వేదికగా ఇవాంక ట్రంప్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో మెగా పవర్‌ స్టార్‌ సతీమణి రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పాల్గొన్నారు. మహామహుల గ్రాండ్‌ డిన్నర్‌ కోసం 101 డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయగా.. 108 అడుగుల పొడవైన డైనింగ్‌ టేబుల్‌పై ఆతిథ్యం స్వీకరించనున్నారు బిజినెస్‌ డెలిగేట్స్‌.