వారం రోజులుగా హెల్త్‌ బులిటిన్‌ ఏదీ?

Jayalalitha
TN CM Jayalalitha

వారం రోజులుగా హెల్త్‌ బులిటిన్‌ ఏదీ?

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వారం రోజులుగా ఆసుపత్రి వర్గాలు బులిటిన్‌ను విడుదల చేయటం లేదు. ఎటువంటి సమాచారం ఇవ్వటం 3 వారాలుగా అపోలో వైద్యశాలలో జయ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. కాగా ఆమె ఆరోగ్యపరిస్థితిపై వదంతులు వ్యాపింపజేసిన వారిపై పోలీసులు 50 కేసులు నమోదుచేశారు.