రైల్వేలో పెద్దనోట్లు అనుమతించాలి

రైల్వేలో పెద్దనోట్లు అనుమతించాలి

హైదరాబాద్‌ రైల్వే ప్రయాణల టిక్కెట్లు , ఆహార పదార్థాల కొనుగోలుకు పెద్దనోట్లు అనుమతించాలని ద.మ.రై. జిఎం రవీంద్ర గుప్తా అన్నారు. అధికారులతో సమావేశమైన ఆయన ఈనెల 11 వరకు రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయన్నారు. డబ్బుల చెల్లింపులు బ్యాంకుల ద్వారా జరిగేట్టు చూడాలని సూచించారు.