రైలు ప్రయాణికులకు దీపావళి కానుక

IRCTC
IRCTC

రైలు ప్రయాణికులకు దీపావళి కానుక

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి దీపావళి కానుక ప్రకటించింది. ప్రయాణికులకు పైసాకే రూ. 10 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ఇవాల్టి నుంచి ఈనెల 31 వరకు తీసుకున్న అన్ని టిక్కెట్లపై ఈ బీమా వర్తింస్తుంది. ఈమేరకు ఐఆర్‌సిటిసి సిఎండి కెకె మనోవా వెల్లడించారు.