రాత్రి 11.39 గంటలకు

Modi
Modi

ప్రధాని మోడీతో మాట్లాడనున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోడీతో మాట్లాడనున్నారు.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్‌ మొదటిసారిగా మోడీతో మాట్లాడటం ఇదే తొలిసారి అవుతుంది.. ఇవాళ రాత్రి 11.39 గంటలకు ఆయన మోడీతో ఫోన్‌లో మాట్లాడనున్నట్టు అమెరికా అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి..