రాజ్‌పథ్‌లో గణతంత్ర కోలాహలం

Rajpadh
Presidnt Pranab Mukharjee at Rajpadh

రాజ్‌పథ్‌లో గణతంత్ర కోలాహలం

డిల్లీ: రాజ్‌పథ్‌లో 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా యుఎఇ యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ హాజరయ్యారు.. పలువురుకేంద్రమంత్రులు, త్రివిధ దళాధిపతులు, హాజరయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.. ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘాఏర్పాటుచేశారు.