రాజస్థాన్ వెళ్లిన అధికారులను క్షేమంగా తీసుకొస్తాo

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

Visakhapatnam: రాజస్థాన్ వెళ్లిన అధికారులను క్షేమంగా తీసుకొస్తామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. మీడియాతో డీజీపీ మాట్లాడుతూ…. గంజాయి మీద యుద్ధం ప్రకటిస్తామని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. సాగు చేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉందన్నారు.  స్టేషన్లలో వేలసంఖ్యలో ఉన్న వాహనాల వేలం, గంజాయి ధ్వంసానికి..సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు త్వరలో సమావేశం జరుగుతుందన్నారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేనాటికి సైబర్ పీఎస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.