రహాన హాఫ్‌ సెంచరీ

Rehna
Rehna

రహాన హాఫ్‌ సెంచరీ

అంటిగ్వా: వెస్టిడీస్‌తో జరుగుతున్న 4వ వన్డేలో భారత్‌ ఓపెనర్‌ రహాన హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు.. 72 బాల్స్‌లో 7 ఫోర్లు సాయంతో 50 పరుగులు పూర్తిచేశాడు.. ప్రస్తుతం భారత్‌ 26 ఓవర్లు పూర్తయేసరికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ధోనీ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.