రజనీ 162వ చిత్రంలో త్రిష

TRISHA11
TRISHA1

రజనీ 162వ చిత్రంలో త్రిష

త్రిష.. ఇప్పటికిపుడు ఈ అమ్మడు తమిళంలో అయిదు సినిమాలు చేస్తోంది.. వీటికితోడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన అవకాశం అందుకుంది. రజనీ నటించే 162వ చిత్రంలో త్రిషను ఫైనల్‌ చేశారన్న వార్త వేడెక్కిస్తోంది.. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ బేస్డ్‌ మూవీ ఇది.. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.. నవాజుద్దీన్‌ సిద్ధిఖి, విజ§్‌ు సేతుపతి, బాబీసింహ, మేఘా ఆకాష్‌ , సిమ్రన్‌ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు..