యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ ఫైనల్‌లో

Nadal
Nadal

రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో చేరాడు. సెమీస్‌లో డెల్‌ పెట్రోపై 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో నాదల్‌ విజయం సాధించాడు.