యాపిల్‌ ఆగ్రస్థానంలో ఉంది

Apple1
Apple1

ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన బ్రాండ్‌గా ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ ఈ ఏడాది ఆగ్రస్థానంలో ఉంది. 2018 సంవత్సరానికి గానూ ‘100 ఉత్తమ గ్లోబల్‌ బ్రాండ్‌’ జాబితాను ప్రముఖ బ్రాండ్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌ బ్రాండ్‌ ఈరోజు విడుదల చేసింది. ఈజాబితాలో యాపిల్‌…గూగుల్‌ను దాటేసి తొలి స్థానంలో నిలిచింది. ఈకామర్స్‌ దిగ్గజం ఆమెజాన్‌ టాప్‌ 3 బ్రాండ్‌గా ఉంది. సోషల్‌మీడియా సంస్థ ఫెస్‌బుక్‌ 9వ స్థానానికి పడిపోయింది.