మోడీతో నరసింహన్‌ భేటీ

MODI FFFF

మోడీతో నరసింహన్‌ భేటీ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గరవ్నర్‌ నరసింహన్‌ గురువారం కాసేపటిక్రితం ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. అంతముందుకు నరసింహన్‌ రక్షణ శాఖ మంత్రి పారికర్‌ను కూడ కలిశారు.