మే 9వరకు కస్టడీ పొడిగింపు

INFFFF

మే 9వరకు కస్టడీ పొడిగింపు
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి, పీటర ్‌ముఖర్జియాల కస్టడీని ముంబై కోర్టు మే 9వరకూ పొడిగించింది. ఇదేకేసుకు సంబంధించిన ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్‌ శ్యౄమ్‌ లాల్‌రాజ్‌, మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాల కస్టడీని కూడ అదే తేదీ వరకు పొడిగించింది.