మెట్రోనగరాలకు ఉగ్రముప్పు: నిఘా హెచ్చరిక

high Security
high Security

మెట్రోనగరాలకు ఉగ్రముప్పు: నిఘా హెచ్చరిక

హైదరాబాద్‌: దేశంలోని మెట్రో నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఢిల్లీ ,ముంబై, కోలక్‌తా, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.