మెజంటా లైన్‌లో మెట్రో రైలు

METRO
METRO

 

ప్రధాని నరేంద్ర మోడీ నేడిక్కడ మెజంటా లైన్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. బొటానికల్‌ గార్డెన్‌ – కల్కాజీ మందిర్‌ మధ్య ఏర్పాటు చేసిన మెట్రో మార్గానికి మెజంటా లైన్‌ అని పేరు పెట్టారు. 12.64 కిలోమీటర్ల పొడవున్న ఈ లైన్‌ దక్షిణ ఢిల్లిలోని కల్కాజీ మందిర్‌నుంచి దక్షిణ ఢిల్లిలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకూ సాగుతుంది. ప్రధాని మోడీ మెట్రోను ప్రారంభించనున్న దృష్ట్యా ఇక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.