ముగిసిన తరుణ్‌ విచారణ

tarun
tarun

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహరంలో విచారణకు హజరైన నటుడు తరుణ్‌ విచారణ ముగిసింది. శనివారం ఉదయం 10:30కి
మొదలైన విచారణ రాత్రి 11:40 వరకు సదీర్ఘంగా సాగింది. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మట్లాడిన తరుణ్‌
సిట్‌ అధికారుల అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, తను చెప్పిన అన్ని సమాధానాలకు అధికారులు సంతృప్తి చెందారని
ఆయన అన్నారు. చివరిగా డ్రగ్స్‌ను నిర్మూలించాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని తెలిపారు. తరుణ్‌ విచారణ సజావుగా
సాగిందని, అతని నుంచి చాలా విషయాలు సేకరించామని సిట్‌ అధికారులు తెలిపారు.