మీటర్‌ పెరుగుతోంది

inner

మీటర్‌ పెరుగుతోంది

కన్నడలో అరంగేట్రం కోలీవుడ్‌లో ప్రయత్నం.. ఆ తర్వాత టాలీవుడ్‌:లో జెండా పాతేయటం .సింపుల్‌గా చెబతితే.. పంజాబీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌సాగిన వైనం ఇది.. స్టార్‌ హీరోయిన్‌ అన్పించుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న లేటెస్టు ఆపరేషన్‌ సొగసరి.. ఇన్నేళ్లూ కెరీర్‌లో ఒక బ్లాక్‌ బస్టర్‌ లేదు అనే ఫీలింగ్‌… అమ్మడిలో ఒకే ఒక కొరత.. దాన్ని కూడ రీసెంట్‌గా సరైనోడుతో బన్నీ తీర్చేశారు.. అందుకే ఇపుడు తనకు తిరుగులేదు అనే నమ్మకం రకుల్‌కు కూడ వచ్చేసింది.. ఈ ఫీలింగ్‌ ఈ బ్యూటీ కళ్లలోనే స్పష్టంగా కన్పిస్తోందని అంటున్నారు. రీసెంట్‌గా జరిగిన సినిమా అవార్డుల వేడుకకు అదిరిపోయే గెటప్‌లో వచ్చేసింది రకుల్‌.. తన స్కిన్‌ టోన్‌కి ఎగ్జాక్ట్‌ మ్యాచ్‌ అయ్యేలా శారీ ఒకటి కట్టుకుని వచ్చేసిందీ భామ.. ప్రస్తుతం చేతిలో మూడు తెలుగు సినిమాలుండగా హిందీలో ఒకటి, కోలీవుడ్‌లో మరొకటి చేయనుంది.. మొత్తం మీద సినిమాల కౌంటింగ్‌ మీటర్‌తోపాటు , తన టాలెంట్‌ మ్యాటర్‌ని కూడ బాగానే పెంచుతోందని అంటున్నారు.