మిషన్‌ భగీరధ్‌ను జిఎస్టీ నుంచి మినహాయించాలి

TS  CM KCR
TS CM KCR

మిషన్‌ భగీరధ్‌ను జిఎస్టీ నుంచి మినహాయించాలి

హైదరాబాద్‌: మిషన్‌ భగీరధ, నీటిపారుదల ప్రాజెక్టు పనులను జిఎస్టీ నుంచి మినహాయించాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడీకి , కేంద్రమంత్రి అరుణ్‌జైటీకి లేఖ రాశారు.. బిడి, గ్రానైట్‌ పరిశ్రమలను జిఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు.. బిడి పరిశ్రమపై అధిక పన్లుఉ వేస్తే ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు.