బెయిల్‌ మంజూరు

VIJAYMALYA111
VIJAYMALYA111

 బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ: విజయమాల్యాకుబెయిల్‌ మంజూరైంది..బ్యాంకు రుణాల ఎగవేత,మనీలాండరింగ్‌కేసుల్లో నిందితుడైన మాల్యాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన మూడు గంటల్లోనే మాల్యాకు బెయిల్‌మంజూరైంది.. వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు మాల్యాకు బెయిల్‌మంజూరు చేసింది.