మార్చిలో ‘ఊపిరి విడుదల

 

opeiriసోగ్గాడేచిన్నినాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లోచేరిన కింగ్‌ నాగార్జున ‘ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి పొట్లూరి సమర్పణలో పివిపి సినిమా పతాకంపై బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో పరమ్‌ వి పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ఊపిరి ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటునన ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలచేయడానికి నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి సన్నాహాలుచేస్తున్నారు.