మహిళా బిల్లుకు మోక్షం కల్పించండి

 

55555555555555

మహిళా బిల్లుకు మోక్షం కల్పించండి
న్యూఢిల్లీ: చట్టసభల్లోమహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చూడండి అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఇవాళ లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ, తరచుగా చెప్పే గరిష్ట పాలన అంటే మహిళలకు వారి హక్కులను ఇవ్వటమేఅని అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చూడాలన్నారు.