మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ

KODELAffffff

మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ శాసన సభలోమహిళలను గౌరవిస్తామని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.