మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే

jayalalitha
TN CM Jayalalitha

మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత మరికొద్దిరోజులు ఆసుపత్రిలోనే ఉండాలిస ఉంటుందని అపోలో వైద్యులు తెలిపారు. జయ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేశారు. ఇన్ఫెక్షన్‌ తగ్గటానికి మందులు ఇస్తున్నామన్నారు. ఆమె కోలుకుంటున్నారని అన్నారు.