మరింత శాస్త్రీయంగా పనిచేయాలి

CM KCR
CM KCR

మరింత శాస్త్రీయంగా పనిచేయాలి

హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖ మరింత శాస్త్రీయంగా పనిచేయాలని సిఎం కెసిఆర్‌ అన్నారు.. వైద్యఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.. ఏయే ప్రాంతాల్లో ఏయే వ్యాధులున్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు..